హైదరాబాద్: తన రాజకీయ పార్టీ జనసేన ప్రారంభ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై పంచ్ డైలాగ్‌లు
విసిరారు. రాజకీయ వ్యవస్థపై, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూనే కొంత మంది
రాజకీయ నాయకులను ఎంపిక చేసుకుని తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. ఆయన
వ్యాఖ్యలు ఇలా సాగాయి.
కాపులను నేను అడిగానా?
కాపులు నన్ను ఒప్పుకోవడం లేదట! నన్ను ఒప్పుకోవడానికి మీరెవరు? నన్ను
బలపరచాలని నేను అడిగానా? కాపు నాయకులు అలా అంటే భయపడతానా? నాకు కులం, మతం,
ప్రాంతం లేదు. నేను భారతీయుడిని.
వెంకయ్య నాయుడిపై..
రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సీమాంధ్ర కోసం
వెంకయ్యనాయుడు పడిన పాట్లు చూశాను. నిజంగా ఆయన నాకు నచ్చారు. రాష్ట్రం
విడిపోతోంది, రాజధాని లేదు, కొన్ని ఎక్కువ డబ్బులొస్తే బాగుంటుందని ఆయన
పడుతున్న తపన నాకు నచ్చింది. నేను ఇలా ఆయన గురించి గొప్పగా అనుకుంటే... నా
గురించి ఆయన ఏమన్నారో తెలుసా? 'పవన్ కల్యాణ్ పార్టీ పెడతాడట! .........................More
0 comments:
Post a Comment