
హైదరాబాద్: బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని
తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో
అక్షయ్ కుమార్-పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా,
తెలుగులో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో ఈచిత్రాన్ని ప్లాన్
చేస్తున్నారు.
హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన లార్డ్ కృష్ణా పాత్రను తెలుగులో పవన్
కళ్యాణ్ పోషించనున్నాడు....