ప్రస్తుతం దక్షిణ సినిమాను ఏలుతున్న హీరోయిన్లలో నటి సమంత ఒకరు. ఈ చెన్నై
చిన్నది టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా
కోలీవుడ్‌లోను స్టార్ హీరోలు సూర్య, విజయ్‌లతో రొమాన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది
ఇండస్ట్రీగా మారింది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ బ్యూటీకి నిర్మాతలు
కొన్ని షరతులు విధించారట. వాటిలో ముఖ్యంగా ప్రేమ మాట ఎత్తితే 15 కోట్లు
లాస్ అవుతావని .................
Just another free Blogger theme
0 comments:
Post a Comment