హైదరాబాద్ : మోహన్ బాబు - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్
వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ'. ఈ సినిమా
ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ
సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి హీరోయిన్ గా కనిపించనుంది.
ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్
నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి........................More
Just another free Blogger theme
0 comments:
Post a Comment