హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్
సంస్థ నిర్మించిన 'భీమవరం బుల్లోడు' సినిమాకి సైతం శాటిలైట్ సమస్యలు
వెంటాడుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొదట ఈ చిత్రాన్ని జెమినీ
వారు తీసుకుందామనుకున్నా నిర్మాతలు చెప్పిన రేటు కు వారు వెనక్కి తగ్గారని
తెలుస్తోంది. దానికి తోడు శాటిలైట్ మార్కెట్ బాగుండకపోవటంతో ఛానెల్స్
గతంలోలా ఎగబడి చిత్రాలు కొనుగోలు చేయటం లేదు. ముఖ్యంగా సునీల్ కి వరస
ప్లాపులు ఉండటం, దర్శకుడుకి సైతం క్రేజ్ లేకపోవటంతో ఈ చిత్రం శాటిలైట్
రైట్స్ కు క్రేజ్ లేకుండా పోయిందని వినికిడి.
విడుదలకు మునుపే హక్కుల్ని అందిపుచ్చుకొంటున్న ఛానళ్లకు సినిమా పరాజయం
పొందితే చుక్కలు కనిపిస్తున్నాయి. టీవీ ఛానళ్లకు వాణిజ్య ప్రకటనలే ఆదాయ
మార్గం. హిట్టు సినిమాలకే ప్రకటనలు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
సినిమా ఫ్లాప్ అయితే.. టీవీలోనూ చూడ్డానికి ఇష్టపడడం లేదు. దాంతో సగానికి
సగం.............................More
Just another free Blogger theme
0 comments:
Post a Comment